శ్రీ సూర్య నమస్కార మంత్రం
Download “Sri Surya Namaskar Mantra in telugu PDF” sri-surya-namaskar-mantra-in-telugu.pdf – Downloaded 681 times – 197.05 KBहिंदी ❈ English ❈ ਪੰਜਾਬੀ (Punjabi) ❈ বাংলা (Bangla) ❈ ગુજરાતી (Gujarati) ❈ ಕನ್ನಡ (Malayalam) ❈ ಕನ್ನಡ (Kannada) ❈ தமிழ் (Tamil) ❈ తెలుగు (Telugu) ❈
ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ
నారాయణః సరసిజాసన సన్నివిష్టః ।
కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ
హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ॥
1 ఓం మిత్రాయ నమః ।
2 ఓం రవయే నమః ।
3 ఓం సూర్యాయ నమః ।
4 ఓం భానవే నమః ।
5 ఓం ఖగాయ నమః ।
6 ఓం పూష్ణే నమః ।
7 ఓం హిరణ్యగర్భాయ నమః ।
8 ఓం మరీచయే నమః ।
9 ఓం ఆదిత్యాయ నమః ।
10 ఓం సవిత్రే నమః ।
11 ఓం అర్కాయ నమః ।
12 ఓం భాస్కరాయ నమః ।
ఆదిత్యస్య నమస్కారాన్ యే కుర్వంతి దినే దినే ।
ఆయుః ప్రజ్ఞాం బలం వీర్యం తేజస్తేషాం చ జాయతే ॥